2. రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. (image: Realme India)