Realme X7 Max 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

Realme X7 Max 5G | లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ (Realme X7 Max 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇది లిమిటెడ్ పీరియట్ ఆఫర్ మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.