3. రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ మిల్కీ వే కలర్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ ఉంది. (image: Realme India)