2. రియల్మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W VOOC FLASH CHARGE 4.0, సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme India)