Home » photogallery » technology »

REALME X2 PRO MASTER EDITION WITH RED BRICK AND CONCRETE COLOURS AVAILABLE FROM TODAY KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme x2 pro: ఈ రోజే 'రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్ సేల్... అదిరిపోయిన కలర్స్

Realme X2 Pro Master Edition | రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్ కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ మాస్టర్ ఎడిషన్ సేల్ ఇవాళ జరగనుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.