మీ క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ ఆప్షన్స్ కూడా మారతాయి. అలాగే క్రెడిట్ కార్డు లేకపోతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. నెలకు రూ. 1134 నుంచి కట్టాల్సి వస్తుంది. 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1500 చెల్లిస్తే సరిపోతుంది. ఇకపోతే ఈ ఫ్రిజ్‌పై కూడా పదేళ్ల వరకు కాంప్రెసర్ వారంటీ ఉంటుంది.