Realme Smart TV: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,000 లోపే రియల్‌మీ స్మార్ట్ టీవీ

Realme Smart TV | మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రియల్‌మీ స్మార్ట్ టీవీని రూ.10,000 లోపే కొనొచ్చు. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.