Home » photogallery » technology »

REALME REFRESH DAYS SALE BEGINS ON FLIPKART BUY REALME 9 PRO PLUS SMARTPHONE 8GB VARIANT FOR RS 20999 WITH BANK OFFER SS

Realme Offer: 8GB ర్యామ్, Sony IMX766 కెమెరా, 60W ఫాస్ట్ ఛార్జింగ్... ధర రూ.20,999 మాత్రమే

Realme Offer | ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ రిఫ్రెష్ డేస్ సేల్ (Realme Refresh Days Sale) ప్రారంభమైంది. ఈ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. 8GB ర్యామ్, Sony IMX766 కెమెరా, 60W ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,999 ధరకే కొనొచ్చు.