Home » photogallery » technology »

REALME NEO SMART TV TO MI 4A PRO KNOW ABOUT BEST SMART TV OFFERS UNDER RS 15000 ON FLIPKART BIG SAVING DAYS SALE SS

Flipkart Sale: రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు... ఆఫర్ మరో రోజు మాత్రమే

Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. సేల్ మే 8న ముగియనుంది. డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. రూ.15,000 లోపు లభిస్తున్న స్మార్ట్ టీవీల గురించి తెలుసుకోండి.