Realme Narzo 50i: రియల్‌మీ నార్జో 50ఐ సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.6,299 మాత్రమే

Realme Narzo 50i | రియల్‌మీ ఇటీవల నార్జో 50 సిరీస్‌లో రియల్‌మీ నార్జో 50ఏ (Realme Narzo 50A), రియల్‌మీ నార్జో 50ఐ (Realme Narzo 50i) మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వీటి సేల్ మొదలైంది. ఇందులో రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌లో రూ.6,299 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.