Realme Narzo 50A: రియల్‌మీ నార్జో 50ఏ సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.9,675

Flipkart Big Billion Days Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రియల్‌మీ నార్జో 50ఏ (Realme Narzo 50A) సేల్ మొదలైంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.11,499 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,675 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.