హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

కాసేపట్లో Realme Narzo 50 Pro 5G సేల్... మీడియాటెక్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, మరెన్నో ప్రత్యేకతలు

కాసేపట్లో Realme Narzo 50 Pro 5G సేల్... మీడియాటెక్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, మరెన్నో ప్రత్యేకతలు

Realme Narzo 50 Pro 5G | రియల్‌మీ ఇండియా గత నెలలో రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో (Realme Narzo 50 Series) రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ మొబైల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories