2. రియల్మీ నార్జో 30ఏ స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. మొదటి సేల్లోనే ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)