1. Realme Narzo 30 Pro: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది రియల్మీ. ఇటీవల రియల్మీ నార్జో 30 ప్రో రిలీజ్ అయింది. రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 120Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme India)
2. Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఎల్సీడీ 120Hz డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా: 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Realme India)
3. Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. (image: Realme India)
7. Xiaomi Mi 10i: షావోమీ కొద్ది రోజుల క్రితం లాంఛ్ చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. షావోమీ ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Xiaomi India)
8. Xiaomi Mi 10i: ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు ఇష్టపడేవారి కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: Xiaomi India)
9. Xiaomi Mi 10i: ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. (image: Xiaomi India)
12. Moto G 5G: మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 నిమిషాలు రీఛార్జ్ చేస్తే 10 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొచ్చు. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రోస్టెడ్ సిల్వర్, వోల్కానిక్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.20,999. ఆఫర్లో రూ.20,000 లోపు కొనొచ్చు. (image: Motorola India)