1. రియల్మీ ఇటీవల రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రియల్మీ నార్జో 30 4జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 29 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉంది. (image: Realme India)