1. రియల్మీ ఇటీవల రియల్మీ నార్జో 20, రియల్మీ నార్జో 20ఏ, రియల్మీ నార్జో 20 ప్రో రిలీజ్ చేసింది. అందులో లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ రియల్మీ నార్జో 20ఏ సేల్ కాసేపట్లో మొదలు కానుంది. రియల్మీ నార్జో 20ఏ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.8,499. (image: Realme India)