Realme Days Sale: ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్... ఈ ఒక్కరోజే ఛాన్స్

Realme Days Sale | కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది రియల్‌మీ. ఈ ఏడాదిలో ఫస్ట్ డిస్కౌంట్ సేల్ ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ అవకాశం ఇంకొన్ని గంటలు మాత్రమే. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.