Realme Narzo 20 Pro: రియల్మీ నార్జో 20 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. రియల్మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లో రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Realme India)
Poco X3: పోకో ఎక్స్3 రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండటం విశేషం. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 6000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
Realme 7: రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Realme India)
Redmi Note 9 Pro Max: రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Redmi Note 9 Pro Max: రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ + 8 వైడ్ యాంగిల్ + 5 మ్యాక్రో + 2 డెప్త్ సెన్సార్‌తో రియర్ కెమెరా సెటప్ ఉండగా 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 5020 ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Redmi India)
Poco M2 Pro: పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో రియర్ కెమెరా 48+8+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో ఎం2 ప్రో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఔట్ ఆఫ్ ది బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
Nokia 5.3: నోకియా 5.3 బ్యాటరీ 4000ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. అంటే ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర ఇన్ బిల్ట్ యాప్స్ ఏవీ ఉండవు. డ్యూయెల్ సిమ్+ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ చార్కోల్, సియాన్ కలర్స్‌లో లభిస్తుంది.
Realme 6: రియల్మీ 6 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. రియల్మీ 6 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండటం విశేషం. రియల్మీ 6 మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ 6 రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.
Realme 6: రియల్మీ 6 బ్యాటరీ 4,300 ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 6 ఆండ్రాయిడ్ 10+రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్మీ 6 డ్యూయెల్ సిమ్+మైక్రో ఎస్డీ స్లాట్ సపోర్ట్‌తో ఉంటుంది. రియల్మీ 6 స్మార్ట్‌ఫోన్ కోమెట్ బ్లూ, కోమెట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.