Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 సేల్... ఆఫర్స్ ఇవే

Realme Narzo 20 | మీరు రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ నార్జో 20 సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లోనే ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ధర, స్పెసిఫికేషన్స్‌తో పాటు ఆఫర్స్ తెలుసుకోండి.