2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, నైట్స్కేప్ మోడ్, పోర్ట్రైట్ మోడ్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ నార్జో 10 స్మార్ట్ఫోన్ సేల్ మే 18న ప్రారంభం అవుతుంది. రియల్మీ నార్జో 10ఏ సేల్ మే 22న ప్రారంభమవుతుంది. (image: Realme India)