5. ఇక రియల్మీ ఎక్స్2 ప్రో ప్రత్యేకతలు చూస్తే 100% ఛార్జింగ్ కేవలం 33 నిమిషాల్లో పూర్తవడం ఓ విశేషం. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme)