Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే
Realme 8 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.13,999 మాత్రమే
Realme 8 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు. ఇటీవల రియల్మీ పరిచయం చేసిన రియల్మీ 8 5జీ కొత్త వేరియంట్ రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
1/ 15
1. రియల్మీ కొద్ది రోజుల క్రితం రూ.15,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లను పరిచయం చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రిలీజ్ చేసింది రియల్మీ. (image: Realme India)
2/ 15
2. రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 మాత్రమే. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. (image: Realme India)
3/ 15
3. బేస్ వేరియంట్ కోరుకునేవారి కోసం 4జీబీ+64జీబీ మోడల్‌ను రిలీజ్ చేసింది రియల్మీ. అంటే ర్యామ్, మెమొరీ తక్కువ ఉన్నా మేనేజ్ చేసేవారికి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. (image: Realme India)
4/ 15
4. రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ మే 18న అందుబాటులోకి వస్తుంది. రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Realme India)
5/ 15
5. రియల్మీ 8 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
7. రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
8/ 15
8. రియల్మీ 8 5జీ డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సూపర్సోనిక్ బ్లూ, సూపర్సోనిక్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)