Flipkart Big Diwal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన సేల్... రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Flipkart Smartphone Offers | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwal Sale) మళ్లీ ప్రారంభమైంది. అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మూడో సేల్ ఇది. ఈ సేల్ నవంబర్ 2న ముగుస్తుంది. ఈ సేల్‌లో రూ.20,000 లోపు ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి.