3. ఫ్లిప్కార్ట్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో Realme GT Master Edition స్మార్ట్ఫోన్ కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్స్ మాత్రమే లిస్ట్ అయ్యాయి. (image: Realme India)