1. రియల్మీ జీటీ సిరీస్‌లో రియల్మీ జీటీ 5జీ, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మోడల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో Realme GT 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం విశేషం. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 25 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. (image: Realme India)