REALME FIRST ANNIVERSARY SALE BUY RS 2399 WORTH REALME TECH BACKPACK JUST FOR RS 1 KNOW FLASH SALE DETAILS SS
Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా
Realme First Anniversary Sale | మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ సేల్ ప్రకటించిన రియల్మీ... మరోసారి వన్ రూపీ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్‌ను ఒక్క రూపాయికే అమ్ముతోంది రియల్మీ. ఆ సేల్ వివరాలు తెలుసుకోండి.
1. రియల్మీ ఎప్పుడు సేల్ నిర్వహించినా రియల్మీ ఫ్యాన్స్‌ని ఎక్కువగా ఆకట్టుకునేది రూ.1 ఫ్లాష్ సేల్. ఇప్పుడు రియల్మీ ఫస్ట్ యానివర్సరీ సేల్‌లో రూ.1 ఫ్లాష్ సేల్ జరుగుతోంది. (image: Realme)
2/ 9
2. రియల్మీ ఫస్ట్ యానివర్సరీ సేల్‌లో టెక్ బ్యాక్‌ప్యాక్ స్పెషల్ అట్రాక్షన్. రూ.2,399 విలువైన రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే కొనొచ్చు. (image: Realme)
3/ 9
3. మే 2 నుంచి 4 వరకు రియల్మీ ఫస్ట్ యానివర్సరీ సేల్ జరగనుంది. వరుసగా మూడు రోజులు రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ఫ్లాష్ సేల్ జరుగుతుంది. (image: Realme)
4/ 9
4. మే 2, 3, 4 తేదీల్లో రాత్రి 8 గంటలకు రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ఫ్లాష్ సేల్ జరుగుతుంది. (image: Realme)
5/ 9
5. ఫ్లాష్ సేల్‌లో రియల్మీ టెక్ బ్యాక్ప్యాక్స్ని కొన్ని యూనిట్లే అమ్ముతుంది రియల్మీ. కాబట్టి ఫ్లాష్ సేల్ క్షణాల్లో ముగుస్తుంది. (image: Realme)
6/ 9
6. మరి మీరు మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్ సొంతం చేసుకోవాలంటే కేవలం ఒక్క రూపాయి ఖర్చు చేస్తే చాలు. ఫ్లాష్ సేల్‌లో రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే కొనొచ్చు. (image: Realme)