Home » photogallery » technology »

REALME FESTIVE DAYS SALE ENDS TODAY GET UP TO RS 5000 DISCOUNT ON THESE 8 SMARTPHONES SS

Realme Offer: ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Realme Festive Days Sale | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?. రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ సేల్ (Realme Festive Days Sale) ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. 8 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్‌లో ఏఏ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.