Home » photogallery » technology »

REALME FESTIVE DAYS SALE ENDS TODAY GET UP TO RS 4000 DISCOUNT ON THESE 15 SMARTPHONES SS

Realme Festive Days: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Realme Festive Days Sale | నవంబర్ 4న ప్రారంభమైన రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ (Realme Festive Days) సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్‌లో అన్ని రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత ధర తగ్గుతుందో తెలుసుకోండి.