Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.7,000 లోపే కొనండి ఇలా

Realme Festive Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఒక సేల్ ముగియగానే మరో సేల్ ప్రారంభమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,999 విలువైన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ (Realme X7 Max 5G) స్మార్ట్‌ఫోన్ రూ.7,000 లోపే కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.