Realme Fan Festival 2021: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు

Realme Fan Festival 2021 | రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ ఫ్యాన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లపై రూ.6000 వరకు తగ్గింపు లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.