Realme Days Sale: ఈ 15 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఆఫర్స్ ఇంకొన్ని గంటలే

Realme Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్‌ కాసేపట్లో ముగియనుంది. అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తోంది రియల్‌మీ. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.