Home » photogallery » technology »

REALME C35 SMARTPHONE FIRST SALE TOMORROW ON FLIPKART GET 10 PER CENT DISCOUNT WITH SBI CREDIT CARD SS

Realme C35: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ35 సేల్ రేపే... ఆఫర్ వివరాలివే

Realme C35 | మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ ఇటీవల లాంఛ్ చేసిన రియల్‌మీ సీ35 (Realme C35) స్మార్ట్‌ఫోన్ సేల్ మార్చి 12న ప్రారంభం కానుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.