2. ఇప్పటికే రియల్మీ సీ1, రియల్మీ సీ2 మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి అప్‌గ్రేడ్ వర్షన్ రియల్మీ సీ3 మోడల్‌ను ఆవిష్కరించింది కంపెనీ. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme)