Realme C25Y: రియల్‌మీ సీ25వై ప్రీ-ఆర్డర్ సేల్ ఈరోజే... ధర ఎంతంటే

Realme C25Y Pre Order Sale | రియల్‌మీ కొద్ది రోజుల క్రితం రియల్‌మీ సీ25వై (Realme C25Y) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.