Realme C21Y: రియల్‌మీ సీ21వై సేల్ మొదలైంది... ధర రూ.8,499

Realme C21Y Sale | రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ (Realme) ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ సీ21వై (Realme C21Y) సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.