Realme C21: ఇవాళే రియల్‌మీ సీ21 సేల్... ఆఫర్స్ వివరాలివే

Realme C21 Sale | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ సీ21 సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. ధరతో పాటు ఆఫర్ వివరాలు తెలుసుకోండి.