Realme C15 vs Realme C12: రూ.10,000 లోపు రిలీజైన ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి
Realme C15 vs Realme C12: రూ.10,000 లోపు రిలీజైన ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి
Realme C15 vs Realme C12 comparision | మీరు రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్మీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి. రియల్మీ సీ15, రియల్మీ సీ12 రిలీజ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ప్రత్యేకతలేంటీ? రెండింటి మధ్య తేడాలేంటీ? ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి.
1. ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్లో మరో రెండు ఫోన్లను పరిచయం చేసింది రియల్మీ. భారీ బ్యాటరీతో రియల్మీ సీ15, రియల్మీ సీ12 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme India)
2/ 20
2. రియల్మీ సీ15 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల మినీడ్రాప్ ఫుల్‌స్క్రీన్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
4. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులోనే ఈ ఛార్జర్ ఉంటుంది. (image: Realme India)
5/ 20
5. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ డ్యూయెల్ సిమ్+ఎస్డీకార్డు సపోర్ట్ చేస్తుంది. పవర్ సిల్వర్, పవర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
6/ 20
6. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Realme India)
7/ 20
7. రియల్మీ సీ12 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో కూడా 6.5 అంగుళాల మినీడ్రాప్ ఫుల్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
9. రియల్మీ సీ12 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 6,000ఎంఏహెచ్. పవర్ సిల్వర్, పవర్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999. (image: Realme India)
10/ 20
10. రియల్మీ సీ15, రియల్మీ సీ12 స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 13మెగాపిక్సెల్ కెమెరా, ట్రిపుల్ స్లాట్ లాంటి స్పెసిఫికేషన్స్ కామన్‌గా ఉన్నాయి. (image: Realme India)
11/ 20
11. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ క్వాడ్ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18వాట్ క్విక్ ఛార్జర్ లాంటి ప్రత్యేకతలు ఉంటే, రియల్మీ సీ12 స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ట్రిపుల్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. (image: Realme India)
12/ 20
12. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్ట్ 27న, రియల్మీ సీ12 సేల్ ఆగస్ట్ 24న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్లో కొనొచ్చు. త్వరలో ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. (image: Realme India)