Home » photogallery » technology »

REALME BLACK FRIDAY SALE DISCOUNT OFFERS ON REALME 3 REALME C2 REALME 5 PRO AND REALME X SMARTPHONES SS

Realme Black Friday Sale: నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే సేల్... ఈ రియల్‌మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Realme Black Friday Sale | బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది రియల్‌మీ. నవంబర్ 29న ఈ సేల్ జరగనుంది. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.