Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Realme Anniversary Sale | రియల్‌మీ మూడో యానివర్సరీ సేల్ కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది రియల్‌మీ. అన్ని మోడల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ 2021 జూన్ 8 వరకు ఉంటుంది. మరి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.