హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Realme 9i: రేపే రియల్‌మీ 9ఐ సేల్... రూ.486 ఈఎంఐతో కొనొచ్చు

Realme 9i: రేపే రియల్‌మీ 9ఐ సేల్... రూ.486 ఈఎంఐతో కొనొచ్చు

Realme 9i Sale | మీరు ఈఎంఐ ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ 9ఐ (Realme 9i) సేల్ జనవరి 22న ప్రారంభం కానుంది. రూ.500 లోపు ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ధర, ఫీచర్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

Top Stories