3. రియల్మీ 9 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499. స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు. (image: Realme India)
4. రియల్మీ 9 స్మార్ట్‌ఫోన్ కొనవారికి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. నెలకు రూ.520 ఈఎంఐతో రియల్మీ 9 కొనొచ్చు. (image: Realme India)
5. రియల్మీ 9 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Realme India)
7. రియల్మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. (image: Realme India)