Home » photogallery » technology »

REALME 9 PRO SMARTPHONE FIRST SALE TODAY ON FLIPKART GET RS 2000 INSTANT DISCOUNT WITH HDFC BANK CREDIT CARDS SS

Realme 9 Pro: కాసేపట్లో రియల్‌మీ 9 ప్రో సేల్... వారికి రూ.2,000 డిస్కౌంట్

Realme 9 Pro | రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) ఇటీవల రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజైన సంగతి తెలిసిందే. వీటిలో రియల్‌మీ 9 ప్రో సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆ బ్యాంకు కార్డు ఉన్నవారికి రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.