Realme 9 Pro+ 5G: రియల్మీ 9 ప్రో 5జీ+ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.17,999 ధరకే కొనొచ్చు. రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)