Home » photogallery » technology »

REALME 9 5G SE FIRST SALE TODAY ON FLIPKART GET RS 2000 INSTANT DISCOUNT WITH SBI CREDIT CARD SS

Realme 9 SE: రియల్‌మీ 9 స్పీడ్ ఎడిషన్ సేల్ ఈరోజే... రూ.798 ఈఎంఐతో కొనొచ్చు

Realme 9 SE | పాపులర్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌తో రిలీజైన రియల్‌మీ 9 స్పీడ్ ఎడిషన్ (Realme 9 SE) సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. రూ.798 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.