Home » photogallery » technology »

REALME 9 4G SMARTPHONE FIRST SALE TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme 9 4G: కాసేపట్లో రియల్‌మీ 9 4జీ సేల్... రూ.700 లోపే ఈఎంఐ

Realme 9 4G | రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) రిలీజైన రియల్‌మీ 9 4జీ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.700 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.