Realme 8s 5G: కాసేపట్లో రియల్‌మీ 8ఎస్ సేల్... రూ.1,500 డిస్కౌంట్

Realme 8s 5G | రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలి సేల్‌లోనే రూ.1,500 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.