1. రియల్మీ ఇండియాలో కొద్ది రోజుల క్రితం రెండు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్మీ 8 సిరీస్లో రియల్మీ 8ఐ (Realme 8i), రియల్మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పటికే రియల్మీ 8 సిరీస్లో రియల్మీ 8, రియల్మీ 8 5జీ, రియల్మీ 8 ప్రో స్మార్ట్ఫోన్లు ఉన్న సంగతి తెలిసిందే. (image: Realme India)