1. Realme X7 Pro: రియల్మీ ఎక్స్7 ప్రో స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.29,999 కాగా ఆఫర్లో రూ.27,999 ధరకే లభిస్తుంది. రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
2. Realme C21Y: రియల్మీ సీ21వై స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్లో రూ.8,999 ధరకే లభిస్తుంది. రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
3. Realme C25Y: రియల్మీ సీ25వై స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్లో రూ.10,999 ధరకే లభిస్తుంది. రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
5. Realme 8 5G: రియల్మీ 8 5జీ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.18,499 కాగా ఆఫర్లో రూ.17,499 ధరకే లభిస్తుంది. రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
7. Realme GT 5G: రియల్మీ జీటీ 5జీ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.37,999 కాగా ఆఫర్లో రూ.35,999 ధరకే లభిస్తుంది. రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
8. Realme GT Master Edition: రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.25,999 కాగా ఆఫర్లో రూ.20,999 ధరకే లభిస్తుంది. రూ.5000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)
10. Realme 8i: రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్లో రూ.12,999 ధరకే లభిస్తుంది. రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Realme India)