Home » photogallery » technology » REALME 8 5G TO OPPO F19 PRO PLUS KNOW ABOUT BEST 5G SMARTPHONES AVAILABLE FROM RS 15000 IN INDIA SS

5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా... రూ.15,000 నుంచి లభించే బెస్ట్ మోడల్స్ ఇవే

5G Smartphones | ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ పోటాపోటీగా 5జీ మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయి. వీలైనంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇరవై, ముప్పై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.15,000 నుంచి లభిస్తున్న 5జీ మొబైల్స్ ఇవే.