Realme Anniversary Sale | రియల్‌మీ మూడో యానివర్సరీ సేల్ కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది రియల్‌మీ. అన్ని మోడల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ 2021 జూన్ 8 వరకు ఉంటుంది. మరి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Realme C11: రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
2/ 28
Realme C12: రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
3/ 28
Realme C12: రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.8,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
4/ 28
Realme C15: రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.8,999.
5/ 28
Realme C15: రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999. ఆఫర్ ధర రూ.9,999.
6/ 28
Realme C15 Qualcomm Edition: రియల్‌మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.8,999.
7/ 28
Realme C15 Qualcomm Edition: రియల్‌మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999. ఆఫర్ ధర రూ.9,999.
8/ 28
Realme C20: రియల్‌మీ సీ20 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,799. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
9/ 28
Realme C21: రియల్‌మీ సీ21 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
10/ 28
Realme C21: రియల్‌మీ సీ21 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
11/ 28
Realme C25: రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ప్రీపెయిడ్‌పై రూ.750 తగ్గింపు లభిస్తుంది.
12/ 28
Realme C25: రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ప్రీపెయిడ్‌పై రూ.750 తగ్గింపు లభిస్తుంది.
13/ 28
Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999. ఆఫర్ ధర రూ.17,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
14/ 28
Realme 7 Pro: రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.21,999. ఆఫర్ ధర రూ.18,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
15/ 28
Realme 8 5G: రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
16/ 28
Realme 8 5G: రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
17/ 28
Realme 8 5G: రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
18/ 28
Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్ ధర రూ.14,499. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
19/ 28
Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999. ఆఫర్ ధర రూ.15,499. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
20/ 28
Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999. ఆఫర్ ధర రూ.16,499. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
21/ 28
Realme 8 Pro: రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
22/ 28
Realme 8 Pro: రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
23/ 28
Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,499. ఆఫర్ ధర రూ.9,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
24/ 28
Realme Narzo 20: రియల్‌మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,499. ఆఫర్ ధర రూ.10,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
25/ 28
Realme Narzo 20 Pro: రియల్‌మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999. ఆఫర్ ధర రూ.13,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
26/ 28
Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999. ఆఫర్ ధర రూ.7,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
27/ 28
Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999. ఆఫర్ ధర రూ.8,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
28/ 28
Realme Narzo 30 Pro: రియల్‌మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999. ఆఫర్ ధర రూ.15,999. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.